ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తి
NEWS Sep 17,2024 08:19 am
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. హుస్సేన్ సాగర్‌లోని 4వ నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. ఈ శోభయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.