Logo
Download our app
ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర
NEWS   Oct 08,2025 11:07 am
HYD: ఖైరతాబాద్​ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళుతున్నాడు. సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి మహేశ్​ యాదవ్‌ తెలిపారు. సచివాలయం మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనం పూర్తి అవుతుందని పోలీసులు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source