Logo
Download our app
నిమజ్జనం దగ్గర సిసి కెమెరాలు
NEWS   Sep 15,2024 05:27 pm
మెట్ పల్లి పట్టణంలోని వట్టి వాగువద్ద సోమవారం నిమజ్జనం ఉన్నందున సీసీ కెమెరాలు లైటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత పరిశీలించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా వట్టి వాగు దగ్గర సిసి కెమెరాలు లైటింగ్ జనరేటర్ వాగులో నీటి స్టోరేజ్ కొరకు కట్ట వేయడం జరుగుతుందన్నారు. రెండు క్రేన్లు ఒక చైన్ మిషిన్, వాగు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source