Logo
Download our app
ఖైరతాబాద్ గణేషుడిని మీరు ద‌ర్శించుకున్నారా?
NEWS   Oct 08,2025 11:07 am
HYD: ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఈ రోజే చివ‌రి తేది కావ‌డంతో భక్తులు బారులు తీరారు. ఈ ఉద‌యం శ్రీనివాస కళ్యాణం జరిగింది. సాయంత్రం గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను పంచి పెడ‌తారు. సెప్టెంబర్ 17న మహాశోభాయాత్ర తర్వాత.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు.
⚠️ You are not allowed to copy content or view source