Logo
Download our app
వినాయక మండపంలో కుంకుమ పూజ
NEWS   Sep 14,2024 03:33 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ బాలకిషన్ నగర్ వినాయక కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపంలో శనివారం కుంకుమ పూజ పురోహితులు రమణాచారి వేదమంత్రాలతో కార్యక్రమం నిర్వహించారు. వినాయకుని ఆశీర్వాదాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కుంకుమ పూజలలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తోట ప్రవీణ్ చొప్పరి, తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source