Logo
Download our app
ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండ‌ర్లు
NEWS   Sep 13,2024 05:07 pm
హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌ను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఈ విధులు అప్పగించాలని, ప్రతి నెల‌ వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్​జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు. శిక్షణను అందించాలని, ట్రాన్స్​ప్రత్యేక యూనిఫామ్ కూడా ఏర్పాటు చేయాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source