Logo
Download our app
ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
NEWS   Sep 13,2024 04:30 pm
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డివో మధుసుధన్, డిప్యూటీ డిఎంహెచ్ ఓ శ్రీనివాస్, ఎమ్మార్వో, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source