Logo
Download our app
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
NEWS   Sep 13,2024 04:30 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఫ్రైడే డ్రై డే వన మహోత్సవంలో భాగంగా నాలుగో వార్డ్ వెంపేట్ వెళ్లే రోడ్డులో డివైడర్ల పై నాటిన మొక్కలకు కటింగ్ చేయటాన్ని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. వెంపేట్ వెళ్లే రోడ్డులో డివైడర్ పై నాటిన మొక్కలను సుందరంగా డిజైన్ రూపంలో కటింగ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు డివైడర్లపై పెరిగిన గడ్డిని తొలగిస్తున్నామని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source