Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
NEWS   Sep 13,2024 05:23 am
రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. స్థానిక ఆనంద్‌నగర్‌కు చెందిన నడిమింటి సింహాద్రి (68), యడ్ల వెంకటగిరి బైక్‌పై గురువారం దివాన్‌చెరువు వద్ద తాపీ పనికి బయలుదేరారు. స్థానిక ఆటోనగర్‌ సెంటర్‌కు వచ్చేసరికి వెనుక నుంచి కారు ఢీకొంది. ప్రమాదంలో సింహాద్రి తీవ్రంగా, వెంకటగిరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింహాద్రి మృతి చెందాడు.
⚠️ You are not allowed to copy content or view source