వరద బాధితులకు ప్రియ ఇంజినీరింగ్
సంస్థ రూ. 10 లక్షల విరాళం
NEWS Sep 12,2024 06:21 pm
అమరావతి: వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ప్రియ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ సంస్థరూ. 10 లక్షలు, పలమనేరుకు చెందిన బి. సునీల్ రూ. 10 లక్షలు సత్య స్కాన్స్ అండ్ డయాగ్రోస్టిక్ సంస్థ రూ. 5 లక్షలు అందజేశారు.