Logo
Download our app
రాజన్న హుండీ ఆదాయం వివరాలు
NEWS   Sep 12,2024 06:07 pm
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. 1కోటి, 82లక్షల, 33 వేల, 710 రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి గురువారం చెప్పారు. కానుకల రూపంలో బంగారం 150 గ్రాముల 500 మిల్లి గ్రాములు, వెండి 14 కిలోల, 700 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. లెక్కింపును ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షించారు. ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బందితో పాటుగా శివరామకృష్ణ భజన మండలి సభ్యులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source