Logo
Download our app
ద్విచక్ర వాహన చోదకులు అరెస్టు
NEWS   Sep 12,2024 01:17 pm
మైలవరంలో ద్విచక్ర వాహన చోదకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టు పంపుతున్నట్లు మైలవరం ఏసిపి మురళీ మోహన్ మీడియాకు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source