Logo
Download our app
నూతన ఎస్సైగా బత్తుల బాబురావు
NEWS   Sep 12,2024 01:11 pm
పుల్లల చెరువు నూతన ఎస్సైగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూతన సబ్ ఇన్స్పెక్టర్. బత్తుల బాబురావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source