Logo
Download our app
రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
NEWS   Sep 12,2024 12:55 pm
జూపూడి సమీపంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి.రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు వెళ్తున్న బస్సు ఢీ కొట్టడంతో సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ హాస్పటల్ కి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source