సీతారాం ఏచూరి కన్నుమూత
NEWS Sep 12,2024 10:40 am
న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన తుది శ్వాస వదిలారు.