Logo
Download our app
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
NEWS   Sep 12,2024 06:47 am
కురిసిన భారీ వర్షాలకు డుంబ్రిగుడ గ్రామానికి చెందిన కమ్మిడి కొండలరావు అనే గిరిజనుడి పెంకుటింటి గోడ కూలిపోయి సామగ్రిలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఏపీ స్టేట్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కృష్ణకుమారి గురువారం గ్రామంలో చేరుకుని వారిలో ధైర్యాన్ని నింపి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.
⚠️ You are not allowed to copy content or view source