Logo
Download our app
రాహుల్‌పై అమిత్​ షా ఆగ్ర‌హం
NEWS   Sep 11,2024 09:59 am
జాతి వ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని ముక్కలుగా చేసే శక్తులకు మద్దతివ్వడం కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి అభిరుచిగా తయారైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్​ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయత, మతం, భాషల ఆధారంగా దేశాన్ని చీల్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్‌ ప్రకటన బయటపెట్టింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source