Logo
Download our app
చైతన్య యాత్ర విజయవంతం కృతజ్ఞతలు తెలిపిన పోశెట్టి
NEWS   Sep 11,2024 10:49 am
ఉద్యమకారుల పోరం కళాకారులు కళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు విజ‌యవంతం చేసిన వారికి క‌ళాభివంద‌నాలు తెలిపారు వేములవాడ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి. ఈ సమావేశంలో పాల్గొన్న కళా సమస్త న్యాయ సలహాదారు నేరెళ్ల తిరుమల గౌడ్, సలహాదారులు కనకయ్య ,నీలం శ్రీనివాసులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source