Logo
Download our app
రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
NEWS   Sep 11,2024 09:11 am
హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source