Logo
Download our app
కూలిన ఇంటి గోడ
NEWS   Sep 11,2024 09:30 am
డుంబ్రిగుడ: కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆస్తి, పంట నష్టాలతో గిరిజనులు ఇక్కట్లకు గురవుతున్నారు. డుంబ్రిగుడలో కురిసిన వర్షంతో కమ్మిడి కొండలరావు అనే గిరిజనుడి పెంకుటింటి గోడ కూలిపోయింది. సామగ్రిలు ధ్వంసమయ్యాయి.. కుటుంబీకులంతా కలిసి నిద్రిస్తుండగా గోడ కూలిపోయింది. అయితే వేరేవైపు పడడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బాధిత కుటుంబీకులు బయట పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
⚠️ You are not allowed to copy content or view source