Logo
Download our app
క్యాన్సర్ మందులపై GST తగ్గింపు కేంద్రమంత్రి నిర్మల సీతరామన్
NEWS   Sep 09,2024 04:42 pm
క్యాన్సర్ మందులపై GSTని 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ఆమె సోమవారం వెల్లడించారు. నామ్‌కీన్‌పై GSTని 18 శాతం నుంచి 12 శాతానికి, తీర్థయాత్రలపై GSTని 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source