Logo
Download our app
ముంపు ప్రాంతాల్లో పవన్ పర్యటన
NEWS   Sep 09,2024 02:18 pm
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు ముంపు ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పరిశీలించారు. కలెక్టర్ షాన్ మోహన్‌, ఇతర అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ బోట్‌పై ముంపు ప్రాంతాలకు వెళ్లారు. పాడైపోయిన పంట పొలాలను పరిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source