Logo
Download our app
ఆమె ఫొటోలు ఎక్కడా కనిపించకూడదు కోల్​కతా డాక్టర్ కేసులో సుప్రీం ఆదేశాలు
NEWS   Sep 09,2024 10:26 am
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసులో సీబీఐకి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 17న కొత్త నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. మరోవైపు వైద్యురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలను అన్ని సోష‌ల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ కేసులో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేందుకు కోల్​కతా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారని మరోసారి ప్రశ్నించింది.
⚠️ You are not allowed to copy content or view source