Logo
Download our app
అన్నదాన కార్యక్రమంలో చల్మేడ
NEWS   Sep 09,2024 10:46 am
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రంలో నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు, మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source