Logo
Download our app
ఏపీకి లలితా జ్యువెలర్స్ విరాళం
NEWS   Sep 09,2024 09:46 am
ఏపీలో వరద బాధితుల సహాయం కోసం లలితా జ్యువెలర్స్ కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్.. సీఎం చంద్రబాబుని కలిసి విరాళం అందించారు. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు కష్టపడుతున్నారన్న కిరణ్ కుమార్.. చేతనైనంత సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source