నేడు మంత్రి దామోదర పర్యటన
NEWS Sep 09,2024 05:00 am
సంగారెడ్డి జిల్లాలో సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. సంగారెడ్డి పట్టణంలో జరిగే పలు కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకు మంత్రి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.