10 నుంచి ఉచిత వైద్య శిబిరం
NEWS Sep 09,2024 02:29 pm
కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమిల్లి గ్రామంలో సీతారామ కాపు కళ్యాణ మండపంలో ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు కంటి శుక్లాల ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుందని చెప్పారు.