జగ్గంపేట MLAకు శంఖాలు బహూకరించిన FSO
NEWS Sep 08,2024 04:29 pm
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కోరంగి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) వీరభద్రరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLA పేరు రాయించిన రెండు అరుదైన శంఖాలను బహుకరించారు.