Logo
Download our app
ఆలయ వార్షికోత్సవంలో MLA బత్తుల
NEWS   Sep 08,2024 04:30 pm
రాజమండ్రి నగరం దేవిచౌక్‌లోని శ్రీలలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పందిరిరాట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆశీర్వచనం అందించారు.
⚠️ You are not allowed to copy content or view source