Logo
Download our app
ఘనంగా వినాయక చవితి వేడుకలు
NEWS   Sep 08,2024 04:31 pm
రాజమహేంద్రవరం నగరంలోని గోకవరం బస్టాండ్ వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2వ రోజు ఆదివారం భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామికి పూజలు చేశారు. సిటీ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source