Logo
Download our app
కంట్రీ డిలైట్ యాడ్‌లో చిరంజీవి
NEWS   Sep 08,2024 06:33 am
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘కంట్రీ డిలైట్’ యాడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా మాస్ కాంబో నుంచి మాస్ కమర్షియల్ యాడ్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘కంట్రీ డిలైట్’ రూపొందించిన ఈ యాడ్‌కు హరీశ్ శంకర్ డైరెక్ట్ చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source