డీసీసీ అధ్యక్షుడిగా ఇనాయతుల్ల
NEWS Sep 08,2024 04:07 am
శ్రీసత్యసాయి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.హెచ్. ఇనాయతుల్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇనాయతుల్ల అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.