జిట్టా బాలకృష్ణారెడ్డి అస్తమయం
NEWS Sep 06,2024 04:40 am
HYD: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.