Logo
Download our app
మల్యాల లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాలు..
NEWS   Sep 05,2024 06:27 pm
మల్యాల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా స్థానిక వాగ్దేవి పాఠశాలలోని విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source