Logo
Download our app
మిస్ ఇండియా ఫైనలిస్ట్​గా ట్రాన్స్
NEWS   Sep 05,2024 05:21 pm
మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీలు ఈ సారి ప్రత్యేకం. ఫైనల్​ లిస్ట్​లో మహారాష్ట్రకు చెందిన నవ్య​ సింగ్​ అనే ట్రాన్స్​ మోడల్​ స్థానం సంపాదించుకుంది. ఫైనల్​కు తన ఎంపికపై నవ్య సింగ్​ స్పందిస్తూ.. ట్రాన్స్ మహిళలను స్వాగతించే వేధికలో భాగం కావడం నాకే కాదు, అణగారిన వర్గాలకు ఆదర్శం కావాలి. తమ హక్కుల కోసం పోరాడటానికి స్పూర్తిని ఇస్తుందని నవ్య సింగ్ తెలిపారు. 2011లో స‌ర్జ‌రీతో ట్రాన్స్ మహిళగా మారారు.
⚠️ You are not allowed to copy content or view source