Logo
Download our app
కడెం ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత..!
NEWS   Sep 05,2024 07:14 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయినిటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.875 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా 7883 క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 3785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source