Logo
Download our app
కార్లు ఢీ - పలువురికి గాయాలు
NEWS   Sep 04,2024 03:33 pm
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన దిలావర్పూర్ మండలంలోని లోలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source