Logo
Download our app
రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌పై కేసు
NEWS   Sep 03,2024 02:41 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (RI) సంతోష్ పై కేసు నమోదు అయింది. ఇసుక బిల్లులు, ఇసుక ట్రాక్టర్ల కేసుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డరంటూ.. సంతోష్‌పై ట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source