Video: శాంతించిన కృష్ణమ్మ
NEWS Sep 03,2024 09:52 am
విజయవాడ: కృష్ణమ్మ శాంతించింది. వరద ఉద్ధృతి నెమ్మదించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. బ్యారేజీ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
SHARE