Logo
Download our app
ఘ‌నంగా ప‌వ‌న్ బ‌ర్త్‌డే వేడుక‌లు
NEWS   Sep 02,2024 02:05 pm
అరకులోయలో ఘనంగా డిఫ్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా జ‌రుపుకున్నారు. టీడీపీ నాయకులు దొన్నుదొర, దాసుబాబు, జనసేన నాయకులు చెట్టి చిరంజీవి కేక్ కట్ చేసి పవణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవణ్ పంచాయితీ రాజ్ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన అప్పటి నుండి పంచాయితీలకు జవసత్వాలు వచ్చాయని పెదలబుడు సర్పంచ్ దాసుబాబు అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source