Logo
Download our app
ఘనంగా పవన్ బర్త్‌డే వేడుకలు
NEWS   Sep 02,2024 02:00 pm
హిరమండలం కేంద్రంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జ‌రుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వ‌హించారు. నియోజకవర్గ జనసేన నాయకురాలు కొరికాన భవానీ, జనసేన మండల నాయకులు, కూటమి కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source