Logo
Download our app
ప‌వ‌న్‌కు అల్లు అర్జున్ విషెస్
NEWS   Sep 02,2024 07:52 am
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం ఆస‌క్తిగా మారింది. ‘హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల‌ ఇరువురు హీరోల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలే దీనికి కారణం. అల్లు అర్జున్ పై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source