Logo
Download our app
పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ
NEWS   Sep 01,2024 05:49 pm
KMR: కామారెడ్డి పట్టణ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని అకాల వర్షం ఉండడం వల్ల 18 వ, వార్డుని తనిఖీ చేసి కామారెడ్డి అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source