Logo
Download our app
తెలంగాణ పోలీస్ కీల‌క సూచ‌న‌లు
NEWS   Sep 01,2024 01:41 pm
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ విభాగం పలు జాగ్రత్తలు చెప్పింది. ▪️ ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, కాలువలు, జలపాతాల వద్దకు వెళ్లకండి. ▪️ చెట్లు, శిథిల భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండకండి. ▪️ మీ వాహనాల కండిషన్‌ను, వాటి టైర్ల గ్రిప్‌ను చెక్ చేసుకోండి. ▪️ వాహనాలను నిదానంగా నడపండి. ▪️ అత్యవసర సమయాల్లో 100కి కాల్ చేయండి.
⚠️ You are not allowed to copy content or view source