Logo
Download our app
వాగులో కొట్టుకుపోయిన ఆటో
NEWS   Sep 01,2024 06:45 am
అనాసాగరం వద్ద వాగు దాటే ప్రయత్నంలో వ‌ర‌ద దాటికి అటో కొట్టుకుపోయింది. వెంట‌నే అటో డ్రైవ‌ర్ నీటిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న ప‌రిస్థితి. నందిగామ నియోజకవర్గంలో భారీగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source