Logo
Download our app
కడెం ప్రాజెక్టు 7 గేట్ల ద్వారా నీటి విడుదల
NEWS   Sep 01,2024 05:04 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతోంది.కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.700 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో గా 52713 క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు ఏడు గేట్ల ద్వారా 48701 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source