Logo
Download our app
తెలుగు ప్ర‌జ‌ల‌కు మోదీ శుభాకాంక్ష‌లు
NEWS   Aug 29,2024 10:48 am
తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ X వేదిక‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలుగులో స్పెష‌ల్ ట్వీట్ చేశారు. తెలుగు నిజంగా చాలా గొప్ప భాష‌. భార‌త‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌దైన ముద్ర వేసింది. తెలుగును మ‌రింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారంద‌రినీ అభినందిస్తున్నాను.. అని ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source