Logo
Download our app
కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత...!
NEWS   Aug 28,2024 06:12 am
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇన్ఫ్లోగా ప్రాజెక్టులోకి 1109 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఒక గేటు ద్వారా 4756 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు.
⚠️ You are not allowed to copy content or view source