Logo
Download our app
ఆదివాసీల ఆందోళన
NEWS   Aug 27,2024 06:20 am
తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మంగళవారం ఏజెన్సీ బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట నాయకులు ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవో నంబర్ ఎంఎస్ 3ను యథావిధిగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source