Logo
Download our app
కీయ షోరూం ప్రారంభించిన షబ్బీర్ అలీ
NEWS   Aug 26,2024 10:47 am
KMR: గురు రగవేంద్ర కాలనీలోని నేషనల్ హైవే పై కియా కార్ షోరూంని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ,చేతుల మీదుగా ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డంఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజుబుద్దిన్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కియా కార్ షోరూం సంబంధించిన యాజమన్యం సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్ లు వంశీ రాజేశ్వర్.ఉన్నారు
⚠️ You are not allowed to copy content or view source